Manufacturing Science and Engineering Course Details

Share this article with your friends

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు తమ కెరీర్ లో ఉన్నత చదువుల కోసం ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. అటువంటి వారికోసం CBSE (Central Board of Secondary Education) చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో ఒక్కొక్క కోర్సు గురించి వివరించడం జరిగింది. దీని ద్వారా విద్యార్ధులు  ఏ రంగంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయో తెలుసుకొని, తమకు నచ్చిన రంగంలో కోర్సును ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు.  అందులో బాగంగా CBSE చే గుర్తించబడిన 113 రకాల కోర్సులలో మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (Manufacturing Science and Engineering) కోర్సు గురించి వివరణ.

After completing intermediate, students often find themselves confused about which course to choose for higher studies in their career. To help such students, information has been provided about 113 different courses recognized by the CBSE (Central Board of Secondary Education), explaining each course in detail. Through this, students can understand the courses available in various fields and select a course in the field they are interested in, allowing them to establish themselves at a higher level in life. As part of this, here is an explanation of the Manufacturing Science and Engineering course, which is one of the 113 courses recognized by the CBSE.

మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (Manufacturing Science and Engineering)

పరిచయం(Introduction):

మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనేది కార్మికులు మరియు యంత్రాలు, పరికరాలు, రసాయన మరియు జీవసంబంధిత ప్రక్రియలు లేదా సూత్రీకరణను ఉపయోగించి ఉపయోగం లేదా విక్రయాల కోసం వస్తువుల ఉత్పత్తి. పరిశ్రమ ఉత్పత్తిలో వర్తింపజేయబడినపుడు, ముడి పదార్థాలు పెద్ద ఎత్తున పూర్తయిన వస్తువులుగా మారతాయి, ఇవి మరింత క్లిష్టమైన ఉత్పత్తులు, వంటి విమానాలు, గృహోపకరణాలు లేదా ఆటోమొబైల్స్ తయారీలో ఉపయోగించబడతాయి.

Read Also..  Biotechnology Engineering Course Details in Telugu

Manufacturing Science and Engineering is the production of goods for use or sale using labour and machines, tools, chemical and biological processing, or formulation. Applied to industrial production, raw materials are transformed into finished goods on a large scale to be used for manufacturing other, more complex products, such as aircrafts, household appliances or automobiles.

కోర్సుల వివరాలు (Course Details):
  • B.E/B.Tech
అర్హతలు(Eligibility):
  • గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి 10+2 లేదా తత్సమాన పరీక్షలో  ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  (It is required to have passed 10+2 or it’s Equivalent from a recognized board/university.)
  • అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ ఉండాలి. (The candidate must have a valid Joint Entrance Examination score.)
Read Also..  Electronics & Communication Engineering Course Details in Telugu
సంస్థలు/విశ్వవిద్యాలయాలు(Institutes/Universities):

ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థలు(Institutes), విశ్వవిద్యాలయాలు(Universities) ల గురించి CBSE Manual లో తెలిపిన ప్రకారం వివరించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా పైన తెల్పిన కోర్సులు అందుబాటులో ఉండవచ్చు. విద్యార్ధులు తమ దగ్గరలో, అందుబాటులో ఉన్న  విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో మీరు ఎంపిక చేసుకున్న కోర్సులు ఉన్నాయో, లేవో తెలుసుకొని అడ్మిషన్ పొందగలరు.

According to the CBSE Manual, information has been provided about some of the important institutes and universities in India. The mentioned courses may also be available in educational institutions and universities in various states. Students can check if the courses they have chosen are available in the nearby and accessible educational institutions and universities, and proceed with admissions accordingly.

  1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం. (Indian Institute of Technology (IIT), Kharagpur, West Bengal, India.)
  2. రాంచీ యూనివర్సిటీ, రాంచీ, జార్ఖండ్, భారతదేశం. (Ranchi University, Ranchi, Jharkhand, India.)
  3. సిద్ధగంగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తుమకూరు, కర్ణాటక, భారతదేశం. (Siddaganga Institute of Technology, Tumkur, Karnataka, India.)
Read Also..  Civil Engineering Course Details in Telugu

Read Also… Information Communication and Entertainment Course Details
Read Also… Industrial Engineering Course Details in Telugu and English
Read Also… Courses after Intermediate in Telugu
Read Also… Nursing Course Details in Telugu.
Read Also… Polytechnic Diploma Course Details in Telugu

Share this article with your friends

Leave a Comment