About Us

Hello Everyone, అందరికి నమస్కారం,

ముందుగా Career Badi Website లోనికి మీకు స్వాగతం.

ఈ Website లో Career Guidance, Job Notifications, Government Schemes మరియు General Knowledge కు సంబంధించిన సమాచారం గురించి careerbadi.com వెబ్సైట్ లో తెలియచేయడం జరుగుతుంది.

చాలామంది విద్యార్ధులకు తమ కెరీర్ ను ఎంచుకోవడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అటువంటివారికి

భవిష్యత్ లో ఏ course ఎంచుకుంటే బాగుంటుంది..??

వాటికి ఉద్యోగ అవకాశాలు ఏలా ఉంటాయి..??

ఉన్నత చదువులు చదవాలంటే ఎలాంటి కోర్సులు తీసుకోవాలి..?? అనే సమాచారాన్ని Career Guidance ద్వారా వివరించడం జరుగుతుంది. దీని ద్వారా  విద్యార్ధులు తమకు నచ్చిన అవకాశాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

అలాగే  కొన్నిరకాల గవర్నమెంట్ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ రిక్రూట్మెంట్ కోసం విడుదల చేసే నోటిఫికేషన్ ల సంబందించిన పూర్తి సమాచారం అంటే..

పోస్టుల వివరాలు ఏమిటి..?

ఎలా అప్లై చేయాలి..?

ఫీజు ఎంత ఉంటుంది..?

Exam ఎప్పుడు ఉంటుంది…?

ఎంత వయసు ఉండాలి..?

ఏ సిలబస్ చదవాలి..?

ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు..?

లాస్ట్ డేట్ ఎప్పుడు..?

ఏ పోస్టుకు మనము ఎలిజిబుల్ అవుతాము..?

నియమ నిబందనలు ఏమిటి ? అనే మరింత పూర్తి సమాచారాన్ని Job Notifications ద్వారా careerbadi.com లో వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వెబ్సైట్ లో Government Schemes మరియు General Knowledge కు సంబంధించిన Information ను వివరించడం జరుగుతుంది.

అవసరమైన పూర్తి సమాచారాన్ని అందరికి అర్దం అయ్యే విధంగా పూర్తిగా తెలుగులో వివరణాత్మకంగా తెలియజేయడం ఈ Website యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

-Careerbadi.com