MCA Course Details in Telugu

MCA Course Details in Telugu

అండర్ గ్రాడ్యూయేట్ డిగ్రీ పూర్తి అయిన తర్వాత విద్యార్దులు ఉన్నత చదువుల కోసం కంప్యూటర్ రంగంలో కెరీర్ ను కొనసాగించాలంటే ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు MCA (Master of Computer Applications) ను ఎంచుకోవచ్చు. అయితే MCA గురించిన సమాచారం అంటే.. MCA కోర్సు అంటే ఏమిటి..?? కోర్సు యొక్క వ్యవధి..?? MCA కోర్సు ఫీజు ఎంత..?? MCA కోర్సులో చేరడానికి అర్హతలు ఏమిటి..?? MCA కోర్సు యొక్క సిలబస్  ఏమిటి..?? కావాల్సిన నైపుణ్యాలు … Read more